నేను ఒక కథ రాయాలనుకుంటున్నాను. ఎవరైనా అనుభవం ఉన్నవారు నాకు మార్గనిర్దేశం చేయగలరని కోరుకుంటున్నాను.
1. కథను ఏ కాలం( భూత, భవిశ్యత్, వర్దమాన) లో రాయాలి.
2. కథను అచ్చువేయించాలంటే కావలసిన హక్కులు.
3. ఇంకా ఇతర విషయాలు .
పై విషయాలు గురంచి తగు సమాచారం అందిస్తారని ఆశిస్తున్నాను.

0 comments:
Post a Comment